జ్యోతుల నెహ్రూ గారూ.. కాపులకు ఎవరు ద్రోహం చేశారో మీ అంతరాత్మను అడగండి!: విజయసాయిరెడ్డి
- పదవి, ప్యాకేజీ కోసం జాతి గౌరవాన్ని తాకట్టుపెట్టారు
- రిజర్వేషన్లు కుదరవని తెలిసినా చంద్రబాబును పొగిడారు
- ఇప్పుడు ఉసిగొల్పితే మమ్మల్ని విమర్శిస్తున్నారు
కాపులకు ఎవరు ద్రోహం చేశారో అంతరాత్మను ప్రశ్నించుకోవాలని సూచించారు. అసాధ్యమని తెలిసినప్పటికీ కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని చంద్రబాబు చెప్పగానే ఆయన్ను జ్యోతుల నెహ్రూ పొగిడారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎవరు ఉసిగొల్పితే తమపై ఆయన విమర్శలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.