మండలిలో జగన్ పై లోకేశ్ అనుచిత వ్యాఖ్యలు... ఘాటు కౌంటరేసిన మంత్రి అనిల్!
- 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు
- ప్రజల దౌర్భాగ్యమన్న లోకేశ్
- 'మందలగిరి' అంటూ అనిల్ కుమార్ ఎద్దేవా
- ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబు
- చిదంబరం కాళ్లు పట్టుకున్నారని విమర్శలు
ముందు తెలుగు నేర్చుకుని రావాలని, ఆయన తండ్రి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి, హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని నిప్పులు చెరిగారు. అర్ధరాత్రి పూట చిదంబరం వద్దకు వెళ్లి, ఆయన కాళ్లు పట్టుకున్న రోజులను మరచిపోయారా? అని ప్రశ్నించారు. ఈ సమయంలో అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదంతో సభలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా పోయింది.