తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల ఘటనపై...హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు
- పిటిషన్‌ను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం
- పిటిషన్ దాఖలు చేసిన ఉన్నత విద్యా విభాగం మాజీ డైరెక్టర్
- విచారించిన జస్టిస్ బాబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం
ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు దాన్ని కొట్టివేసింది. దీంతో పిటిషనర్ సుప్రీం కోర్టు తలుపుతట్టారు. ఎపెక్స్ కోర్టులో జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు పిటిషన్‌పై విచారణపై జరిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు సమర్థనీయమేనంటూ పిటిషన్‌ను కొట్టేసింది.