తాడేపల్లిలో సహస్ర చండీయాగం.. పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్!
- ముగింపు కార్యక్రమానికి హాజరైన సీఎం
- రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని యాగం నిర్వహణ
- జగన్ చేతుల మీదుగా చండీయాగం పరిసమాప్తం
ఈ సందర్భంగా సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనీ, వర్షాలు కురవాలని కోరుకుంటూ సహస్ర చండీయాగం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ చేత ఈ యాగాన్ని పరిసమాప్తం చేయించనున్నారు.