నితిన్ కొత్త సినిమాకి ఆసక్తికరమైన టైటిల్
- నితిన్ తాజా చిత్రంగా 'భీష్మ'
- తదుపరి సినిమాగా 'రంగ్ దే'
- లైన్లో చంద్రశేఖర్ యేలేటి
మరో సినిమాను నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయనున్నాడు. తాజాగా ఈ సినిమాకి 'రంగ్ దే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా కోసం కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నారు. వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక చంద్రశేఖర్ యేలేటిని కూడా నితిన్ లైన్లో పెట్టిన విషయం తెలిసిందే.