'తెగులుదేశం' అవుతుందన్నదే నా భయం: కోలగట్ల వీరభద్రస్వామి
- అవినీతితో ప్రజలకు దూరమైన టీడీపీ
- హామీలు నెరవేర్చనందుకే వైసీపీకి పట్టం
- అసెంబ్లీలో కోలగట్ల
తమ అధినేత ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చేందుకు కట్టుబడివున్నారని, విపక్ష నేతలు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే తీసుకుంటామే తప్ప, ప్రతి విషయంలోనూ విమర్శలు మాత్రమే చేస్తుంటే మాత్రం ఊరుకోబోమని అన్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకురానుండటం జగన్ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయమని కోలగట్ల వ్యాఖ్యానించారు.