ఏపీలో ఆర్టీఏ దాడులు.. ఫిట్ నెస్ లేని 125 బస్సుల సీజ్!
- 152 బస్సుల యజమానులపై కేసు నమోదు
- ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ఆర్టీఏ అధికారులు
- ప్రైవేటు వాహనాలు, ఆటోలు కూడా తనిఖీ
అలాగే నిబంధనలు పాటించని మరో 152 బస్సుల యజమానులపై కేసులు నమోదు చేశారు. మరోవైపు విజయవాడలో డీటీసీ మీరాప్రసాద్ ఆధ్వర్యంలో ప్రైవేటు వాహనాలను తనిఖీలు చేశారు. దీంతో పాటు విద్యార్థులను పాఠశాలలకు తరలించే ప్రైవేటు వాహనాలు, ఆటోలను కూడా తనిఖీ చేస్తున్నామని మీరాప్రసాద్ చెప్పారు.