జగన్ మంత్రివర్గం దాదాపుగా ఇదేనట... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లివి!
- 17 పేర్లతో జాబితా
- ఖరారైపోయినట్టు ప్రచారం
- రేపు మంత్రుల ప్రమాణ స్వీకారం
ఆళ్ల రామకృష్ణ రెడ్డి, దాడిశెట్టి రాజా, మేకపాటి గౌతమ్ రెడ్డి, కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, అంజద్ బాషా, పిల్లి సుభాష్ చంద్ర బోస్, తెల్లం బాలరాజు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేకతోటి సుచరిత, అనంత వెంకట రామిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ముదునూరి ప్రసాద రాజు, అనిల్ కుమార్ యాదవ్.