విచారణకు సహకరించని రవి ప్రకాశ్.. ఇక అరెస్ట్ చేసే అవకాశం!

07-06-2019 Fri 07:10 | Telangana
  • మూడో రోజూ విచారణకు హాజరైన రవిప్రకాశ్
  • పొంతనలేని సమాధానాలతో పోలీసులకు చుక్కలు
  • అరెస్టే మార్గమని యోచిస్తున్న పోలీసులు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ అరెస్టుకు రంగం సిద్ధమైందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్ మూడు రోజులుగా పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. అయితే, పొంతనలేని సమాధానాలు ఇస్తూ విచారణకు సహకరించకపోవడంతో ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

అరెస్ట్ కంటే ముందు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని పోలీసులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత నోటీసులు ఇచ్చి, 48 గంటల సమయం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు న్యాయనిపుణులను కూడా సంప్రదించినట్టు సమాచారం.  

రవిప్రకాశ్‌ను గురువారం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారిస్తున్న సమయంలోనే అక్కడికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఆయనకు నోటీసు అందించి నేడు (శుక్రవారం) విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.  టీవీ9 లోగోను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీసులు ఈ నోటీసు అందించారు.  
Ravi prakashTV9cyber crimeHyderabad

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more