తెలంగాణ సీఎంకు లేఖ రాసి బ్యాలెట్ బాక్స్ లో వేసిన 'బీర్' బాబు!

06-06-2019 Thu 11:50 | Both States
  • తాగడానికి కింగ్ ఫిషర్ బీర్ లు దొరకడం లేదు
  • పక్క జిల్లాకు వెళ్లాల్సి వస్తోంది
  • వైరల్ అవుతున్న లేఖ
ఈ ఎండాకాలంలో తాగడానికి కింగ్ ఫిషర్ బీర్ లు దొరకడం లేదని, వాటిని తమ ప్రాంతానికి సరఫరా చేయించాలని కోరుతూ, ఓ మందుబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖరాశాడు. అంతేకాదు, దాన్ని పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్ లో వేశాడు. ఆ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జగిత్యాల సమీపంలోని రాయికల్ మండలం, మూటపల్లి గ్రామం ఓట్లను లెక్కిస్తున్న వేళ, బ్యాలెట్ బాక్స్ నుంచి ఈ లేఖ బయటపడింది. తమ జిల్లాను తిరిగి కరీంనగర్ లో కలపాలని, అప్పుడే తమకు బీర్ లు దొరుకుతాయని కూడా అతను సలహా ఇచ్చాడు. బీర్ల కోసం తాము పక్క జిల్లాకు వెళ్లిరావాల్సి వస్తోందని వాపోయాడు. ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇది చదివి తెగ నవ్వుకుంటున్నారు.  
TelanganaBeerLetterKCRBallot box

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more