సీఎం గారూ.. అగ్రిగోల్డ్ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించండి!: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ
- పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి
- విజయవాడలో కూల్చిన ఆలయాలు తిరిగి కట్టాలి
- సీఎంకు 7 లేఖలు రాసిన ఏపీ బీజేపీ చీఫ్
అగ్రిగోల్డ్ కుంభకోణం వ్యవహారంలో చోటుచేసుకున్న అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీ దేవాదాయ పరిరక్షణ చట్టంలో మార్పులు తీసుకురావాలని ఆయన ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. విజయవాడలో ఇష్టానుసారం కూలగొట్టిన ఆలయాలను తిరిగి నిర్మించాలన్నారు.