ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది: హరీశ్ రావు
- విజయానికి కారకులైన ప్రజలకు ధన్యవాదాలు
- ప్రభుత్వంపై నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు
- ఇది తెలంగాణ ప్రజల విజయం
టీఆర్ఎస్ ఘన విజయానికి కారకులైన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకాన్ని ప్రజలు మరోసారి నిరూపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హరీశ్ పేర్కొన్నారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని, ఇది తెలంగాణ ప్రజల విజయమని హరీశ్ రావు పేర్కొన్నారు.