చికిత్స పొందుతున్న రోగిని చితకబాదిన వైద్యుడు!
- జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో ఘటన
- విచారణకు ఆదేశించిన మంత్రి
- తీవ్రంగా పరిగణించిన మానవ హక్కుల సంఘం
రోగిపై వైద్యుడు ఎందుకు దాడిచేశాడన్న విషయం తెలియరాలేదని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రఘుశర్మ తెలిపారు. కాగా, రోగిపై వైద్యుడి దాడిని మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ నెల 25వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని వైద్యాధికారులను ఆదేశించింది.