తిరుమలలో అనూహ్య ఘటన.. జగన్ కాన్వాయ్ ను అడ్డుకున్న అమలాపురం మహిళ!
- పద్మావతి అతిథిగృహం దగ్గర ఘటన
- కారు ఢీకొట్టడంతో మహిళకు స్వల్పగాయాలు
- సదరు మహిళతో మాట్లాడిన జగన్
ఈ సందర్భంగా వాహనం ఒక్కసారిగా ఆమెను తాకడంతో స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే కారు నుంచి దిగిన జగన్ ఆమెను పరామర్శించారు. తన భర్తకు ఉద్యోగం కావాలని జగన్ ను ఆమె కోరింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన వైసీపీ అధినేత తప్పకుండా ఈ విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చి ముందుకు కదిలారు. జగన్ మరికాసేపట్లో కడపకు చేరుకోనున్నారు.