లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్
- మహారాష్ట్రలో నవనీత్ కౌర్ విజయం
- 30 వేల ఓట్ల మెజారిటీ
- నవనీత్ కౌర్ భర్త ఎమ్మెల్యే
ఆమె భర్త రవి రాణా మొదటి నుంచి యువ స్వాభిమాన్ పార్టీ తరఫున పోటీచేస్తున్నారు. నవనీత్ కౌర్ కూడా అదే పార్టీ తరఫున ఎంపీగా పోటీచేసి మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. ఆమెకు 5 లక్షల 10 వేల ఓట్లు పోలయ్యాయి. నవనీత్ కౌర్ భర్త రవి రాణా ఎవరో కాదు, ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కు మేనల్లుడు. 2011లో రవి రాణా, నవనీత్ కౌర్ జోడీ, 3100 ఇతర జంటలతో కలిసి సామూహిక వివాహ మహోత్సవంలో ఒక్కటైంది.