అధ్యక్షుడు చెబితే నేను రెడీ.. వారణాసి నుంచి పోటీపై ప్రియాంక
- వారణాసి బరిలో మోదీ
- ఆమె కూడా అక్కడ బరిలోకి దిగుతారంటూ ప్రచారం
- ప్రస్తుతం మోదీపై పోటీకి సిద్ధమని ప్రకటన
ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షుడు, తన సోదరుడు రాహుల్ ఆదేశిస్తే వారణాసి నుంచి సంతోషంగా పోటీ చేస్తానని ప్రకటించారు. పలువురు ముఖ్య కాంగ్రెస్ నేతలు కూడా ఇదే కోరుకుంటున్నారు. మరి రాహుల్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.