తన విగ్రహం పక్కన కుటుంబంతో కలసి మహేశ్ బాబు.. వీడియో చూడండి
- మహేశ్ మైనపు విగ్రహాన్ని తయారు చేసిన మేడమ్ టుస్సాడ్స్
- ఏఎంబీ సినిమాస్ మాల్ లో ఆవిష్కరించిన మహేశ్
- అభిమానుల సందర్శనానంతరం సింగపూర్ కు తరలింపు
ఈ కార్యక్రమానికి మహేశ్ కుటుంబంతో పాటు, భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కలసి మహేశ్ కుటుంబసభ్యులు ఫొటో దిగారు. ఈ సాయంత్రం 6 గంటల వరకు విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం ఏఎంబీ సినిమాస్ మాల్ లో ఉంచుతారు. అనంతరం సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు.