సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

18-03-2019 Mon 07:20 | Entertainment
  • కీర్తి సురేశ్ కొత్త చిత్రం ప్రారంభం 
  • లాయర్ పాత్రలో సాయి ధరం తేజ్ 
  • 'రొమాంటిక్'లో  బాలీవుడ్ నటుడు
*  కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా రూపొందే చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో ప్రారంభమైంది. ఇటీవల '118' చిత్రాన్ని నిర్మించిన మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మే నెలలో అమెరికాలో ఓ షెడ్యూల్ షూటింగ్ చేస్తారు.
*  ప్రస్తుతం 'చిత్రలహరి' సినిమాలో నటిస్తున్న సాయిధరం తేజ్ దీని తర్వాత మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మించే ఈ చిత్రంలో సాయి లాయర్ పాత్రలో కనిపిస్తాడట. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించే అవకాశం వుంది.
*  పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నిర్మిస్తున్న 'రొమాంటిక్' చిత్రంలో బాలీవుడ్ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే మందిరా బేడీ ఓ పాత్రకు ఎంపిక కాగా, తాజాగా మకరంద్ దేశ్ పాండే కూడా ఈ చిత్రం కేస్టింగ్ లో చేరాడు. నూతన దర్శకుడు అనిల్ పాడూరి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Keerthi SureshSaiDharam TejMaruthiPuri Jagannadh

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more