సంచలనం సృష్టించిన తెలుగుతేజం సాయి ప్రణీత్!
- వరల్డ్ నంబర్ 4 చెన్ లాంగ్ పై ఘన విజయం
- 21-18, 21-13 తేడాతో విజయం
- స్విస్ ఓపెన్ సెమీస్ లో తెలుగుతేజం
కాగా, ఇదే టోర్నీలో మహిళల డబుల్స్ క్వార్టర్స్ లో సిక్కి-అశ్విని జోడీని 17-21, 17-21తో జపాన్ కు చెందిన మట్సుయామా-చిహరు జోడీ చేతిలో పరాజయం పొందారు. మిక్స్ డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ పోరులో అర్జున్-మనీషాల జోడీని 19-21, 16-21తో డెన్మార్క్ కు చెందిన మతియాస్-సోబె జంట ఓడించింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ విభాగంలో ప్రణవ్ చోప్రా-చిరాగ్ శెట్టి జంట 11-21, 26-28 తేడాతో మార్కస్ ఎలిస్-క్రిస్ లాంగ్రిడ్జ్ (ఇంగ్లాండ్) జోడీ చేతిలో ఓటమిని చవిచూసింది.