64వ సినిమాను లైన్లో పెట్టేసిన విజయ్

15-03-2019 Fri 09:41 | Entertainment
  • అట్లీ కుమార్ తో విజయ్ 
  • మోహన్ రాజాకి గ్రీన్ సిగ్నల్
  •  త్వరలోనే మిగతా వివరాలు      
తమిళనాట వరుస సినిమాలతో .. వరుస విజయాలతో విజయ్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన తన 63వ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాకి అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార కనిపించనుంది. విజయ్ అభిమానులంతా ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే విజయ్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు .. ఆ దర్శకుడి పేరే .. మోహన్ రాజా. ఈ పేరు వినగానే 'తని ఒరువన్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ గుర్తుకు వస్తుంది. గతంలో మోహన్ రాజా .. విజయ్ తో కలిసి 'వేలాయుధమ్' అనే సినిమా చేశాడు. మళ్లీ ఇంతకాలానికి వీళ్ల కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
vijay

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more