జనసేన మేనిఫెస్టో హైలైట్స్

14-03-2019 Thu 19:43 | Both States
  • రైతులకు రూ.8 వేలు సాగు సాయం, రూ.5 వేలు పెన్షన్ 
  • పీజీ వరకు చదువు ఫ్రీ
  • విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ క్యాంటీన్లు
పవన్ కల్యాణ్ రాజమండ్రిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకుని జనసేన మేనిఫెస్టో రూపొందించినట్టు అర్థమవుతోంది. అంతేకాకుండా, మహిళలు, విద్యార్థులపైనా ప్రత్యేక శ్రద్ధ చూపించారు.

మేనిఫెస్టో ముఖ్యాంశాలు

  • రైతు రక్షక భరోసా పథకంలో భాగంగా 60 ఏళ్లు పైబడిన అన్ని వర్గాల రైతులకు నెలకు రూ.5,000 పింఛను
  • రైతుకు ఎకరానికి రూ.8000 సాగు సాయం
  • భూములు కోల్పోయిన కుటుంబాలకు 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం చెల్లింపు
  • రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు
  • రాష్ట్ర పారిశ్రామికీకరణలో రైతులకు భాగస్వామ్యం
  • తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కోసం రూ.5,000 కోట్లతో గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు
  • ప్రతి మండలంలో గోడౌన్లు
  • ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
  • విద్యార్థులు కాలేజీకి వెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం
  • విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ పేరుతో భోజన క్యాంటీన్లు
  • ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజక్ట్ సత్వరమే పూర్తిచేయడానికి చర్యలు
  • ఉత్తరాంధ్రలో నదులు అనుసంధానంపై ప్రత్యేక ఏర్పాట్లు
  • లంచాలు తీసుకునే వీల్లేకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
  • అనేక గవర్నమెంట్ జాబ్స్ కోసం ఏడాదికి ఒక్కసారి ఫీజు కట్టించుకునే విధానం
  • మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించేలా చర్యలు
  • మహిళలకు పావలా వడ్డీతో రుణాలు అందజేత
  • ప్రతి జిల్లాలో మహిళలకు ఆసుపత్రి, ప్రత్యేక బ్యాంకు
  • డ్వాక్రా మహిళలకు పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం
  • ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ
  • బీసీలకు 5 శాతం రిజర్వేషన్లు వర్తింపు
  • ముస్లిం సోదరుల కోసం సచార్ కమిషన్ సిఫార్సులు అమలు
Pawan KalyanJana Sena

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more