స్పీకర్ నుంచి స్పందన రాకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం: భట్టి
- స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చాం
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
- కేసీఆర్ కోరిక అదేనన్న భట్టి
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యం ఉండదని, కేసీఆర్ కోరిక కూడా అదేనని అన్నారు. ఈ విషయమై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని ఆశిస్తున్నానని భట్టి తెలిపారు.