గుంటూరు జిల్లాలో దారుణం.. కృష్ణా నదిలో ఈతకెళ్లి 9వ తరగతి విద్యార్థి మృతి!
- పెనుమూడిలో ఈతకు వెళ్లిన ఇద్దరు పిల్లలు
- నీటిలో మునిగిపోయి ఒకరి దుర్మరణం
- విషాదంలో మునిగిపోయిన బాలుడి తల్లిదండ్రులు
ఈ ఘటనలో ప్రణీతం(14) అనే విద్యార్థి నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ బాలుడి మరణంతో అతని తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.