జగన్-నాగార్జున భేటీపై చంద్రబాబు అలా మాట్లాడటం దురదృష్టకరం: జయసుధ
- వైసీపీలో చేరిన జయసుధ
- సినీ నటుడిగా కలవలేదు
- చంద్రబాబు కుటుంబ సభ్యులంతా ఇండస్ట్రీకి చెందినవారే
నాగార్జున సినీ నటుడిగా వచ్చి కలవలేదని.. సినిమా వాళ్లంటూ తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. జగన్ లాంటి వ్యక్తులను సినీ నటులు కలవడం దురదృష్టకరమని చంద్రబాబు మాట్లాడకూడదన్నారు. ఆయన కుటుంబ సభ్యులంతా సినీ ఇండస్ట్రీకి చెందినవారేనని గుర్తుంచుకోవాలన్నారు.