నాని .. శర్వానంద్ మధ్య పోటీ తప్పదేమో

25-02-2019 Mon 11:31 | Entertainment
  • నాని హీరోగా 'గ్యాంగ్ లీడర్'
  • శర్వానంద్ హీరోగా '96' రీమేక్
  •  ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచన        
నాని కథానాయకుడిగా చేసిన 'జెర్సీ' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ లోగానే నాని .. విక్రమ్ కుమార్ ప్రాజెక్టును కూడా సెట్స్ పైకి తీసుకొచ్చేశాడు .. ఇది నానికి 24వ సినిమా. కార్తికేయ విలన్ గా చేస్తోన్న ఈ సినిమాకి, 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ ను కూడా ఖాయం చేసేశారు. ఈ సినిమాను ఆగస్టు 29వ తేదీన విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది.ఆగస్టు15వ తేదీన ప్రభాస్ 'సాహో' రానుంది గనుక, దానికి వారం ముందుగానీ .. వారం తరువాతగాని కాకుండా ఈ తేదీని విక్రమ్ కుమార్ ఫిక్స్ చేసినట్టుగా చెబుతున్నారు. ఇక శర్వానంద్ - సమంత కాంబినేషన్లో రూపొందుతోన్న '96' సినిమాను కూడా ఆగస్టులోనే విడుదల చేసే ఆలోచనలో వున్నారని సమాచారం. నాని సినిమాకి దగ్గరలోనే శర్వానంద్ సినిమా రిలీజ్ వుండే అవకాశాలు వున్నాయని చెప్పుకుంటున్నారు. నాని .. శర్వానంద్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య పోటీ తప్పదేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
nanisharwanad

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more