'రెమో' దర్శకుడితో కార్తీ .. హీరోయిన్ గా రష్మిక

25-02-2019 Mon 10:31 | Entertainment
  • భాగ్యరాజ్ కన్నన్ తో కార్తీ 
  • మార్చి 2వ వారంలో సెట్స్ పైకి
  • కథానాయికగా రష్మిక మందన  
ప్రస్తుతం రష్మిక మందన చేతిలో రెండు మూడు తెలుగు సినిమాలు వున్నాయి. ఈ సినిమాలు తన క్రేజ్ ను మరింతగా పెంచుతాయని ఆమె భావిస్తోంది. ఇదే సమయంలో ఆమె తమిళంలోను తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆసక్తిని చూపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకి కార్తీ సరసన నటించే ఛాన్స్ వచ్చింది.

'దేవ్' ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో, ఆ వెంటనే తన తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి కార్తీ రెడీ అవుతున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, మార్చి 2వ వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో ఈ దర్శకుడు తెరకెక్కించిన 'రెమో' భారీ విజయాన్ని సాధించడం వలన, ఈ ప్రాజెక్టుపై అంచనాలు వున్నాయి. ఈ సినిమా హిట్ అయితే తమిళంలోను రష్మిక బిజీ అవుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది
karthirashmika

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more