సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మేనేజర్!
- హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
- లక్షల్లో నగదు, ఆభరణాలు మిస్సింగ్ అయ్యాయని కంప్లైంట్
- పనిమనిషిపై అనుమానం ఉందన్న మేనేజర్
దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, ఈ కేసు విషయంలో దర్యాప్తు ప్రారంభించామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుని నగదు, ఆభరణాలను రికవరీ చేస్తామన్నారు.