9 పరుగులకు ఆలౌట్.. తొమ్మిది మంది డకౌట్

22-02-2019 Fri 14:14 | Sports
  • మిజోరాం, మధ్యప్రదేశ్ మహిళల జట్ల మధ్య టీ20
  • 13.5 ఓవర్లలో 9 పరుగులకు ఆలౌటైన మిజోరాం
  • తొలి ఓవర్ లోనే లక్ష్యాన్ని ఛేదించిన మధ్యప్రదేశ్
క్రికెట్ లో మనం ఎన్నో సంచలనాలను చూసి ఉంటాం. ఇలాంటి సంచలనం గురించి మాత్రం కనీసం ఊహించి కూడా ఉండం. వివరాల్లోకి వెళ్తే సీనియర్ ఉమెన్స్ టీ20 లీగుల్లో భాగంగా మిజోరాం, మధ్యప్రదేశ్ ల మధ్య పుదుచ్చేరిలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మిజోరాం మహిళల జట్టు 13.5 ఓవర్లలో కేవలం 9 పరుగులకే ఆలౌట్ అయింది. తొమ్మిది మంది బ్యాట్స్ విమెన్ డకౌట్ గా వెనుదిరిగారు. 26 బంతులను ఎదుర్కొన్న అపూర్వ మాత్రమే స్కోరు చేసింది. తాను ఎదుర్కొన్న 25వ బంతిని అపూర్వ సిక్సర్ గా మలిచింది. ఆ తర్వాతి బంతికే ఆమె కూడా ఔట్ అయింది. మరో మూడు పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో రావడంతో మిజోరాం జట్టు 9 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు తొలి ఓవర్ లోనే లక్ష్యాన్ని ఛేదించిందిం.
mizoramMadhya Pradeshwoment20

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more