నిద్రమత్తులో అదుపు తప్పిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి దుర్మరణం!
- ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘటన
- రెయిలింగ్ ను బలంగా ఢీకొట్టిన కారు
- కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. నిద్రమత్తులో వాహనం అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నామన్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.