'సీమరాజా' ఆడియో రిలీజ్ డేట్ ఖరారు
- తమిళంలో హిట్ కొట్టిన 'సీమరాజా'
- తెలుగులోను అదే టైటిల్
- వచ్చేనెల 8వ తేదీన విడుదల
అలాంటి ఈ సినిమాను అదే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఈ సినిమా ఆడియోను రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో సమంత .. కీర్తి సురేశ్ లకు మంచి క్రేజ్ వుంది. అందువలన ఇక్కడ ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుందని భావిస్తున్నారు. ఇక అదే రోజున 'యాత్ర' విడుదలకానున్న విషయం తెలిసిందే.