షాలినీ పాండే బంపర్ ఛాన్సే కొట్టేసింది

22-01-2019 Tue 15:19 | Entertainment
  • తొలి సినిమా 'అర్జున్ రెడ్డి'
  • యూత్ లో విపరీతమైన క్రేజ్
  • ఆదిత్య హీరోగా హిందీ సినిమా  
తెలుగు ప్రేక్షకులకు 'అర్జున్ రెడ్డి' సినిమాతో షాలినీ పాండే పరిచయమైంది. తొలి సినిమాతోనే ఈ అమ్మాయి కుర్రకారు మనసులను కొల్లగొట్టేసింది. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో, ఈ అమ్మాయి బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ ఆ సినిమా తరువాత తెలుగు నుంచి ఆశించిన స్థాయిలో ఆమెకి అవకాశాలు రాలేదు. దాంతో తమిళ.. హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది.

ఈ నేపథ్యంలోనే హిందీలో ఒక భారీ ఆఫర్ ఈ సుందరికి వచ్చినట్టుగా తెలుస్తోంది. పరేష్ రావల్ తనయుడు ఆదిత్య హీరోగా అనురాగ్ కశ్యప్ 'బాంఫాడ్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దర్శక నిర్మాతగా అనురాగ్ కశ్యప్ కి మంచి పేరు వుంది. ఆయన సినిమాలో ఛాన్స్ దొరకడం అంటే సగం సక్సెస్ కొట్టేసినట్టే అనే టాక్ వుంది. ఈ సినిమాతో షాలినీ పాండే దశ తిరిగిపోతుందనే టాక్ బాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. 
shaliniadithya

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more