ఆస్ట్రేలియన్ ఓపెన్.. ప్రీక్వార్టర్స్ లో నెగ్గిన సెరీనా విలియమ్స్

21-01-2019 Mon 18:55 | Sports
  • టాప్ సీడ్ క్రీడాకారిణి నిమోనా హలెప్ పై విజయం
  • 6-1, 4-6, 6-4 స్కోర్ తేడాతో సెరీనా గెలుపు
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఇప్పటికే 7 సార్లు విజేత సెరీనా
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో టెన్నిస్ దిగ్గజం సెరీనా విలియమ్స్ ప్రీ క్వార్టర్స్ లో నెగ్గింది. రొమేనియాకు చెందిన టాప్ సీడ్ క్రీడాకారిణి నిమోనా హలెప్ పై విజయం సాధించింది. సిమోనాపై 6-1, 4-6, 6-4 స్కోర్ తేడాతో గెలుపొందిన సెరీనా, క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. తొలి సెట్ ను కేవలం ఇరవై నిమిషాల్లో కైవసం చేసుకోగా, రెండో సెట్ ను సిమోనా దక్కించుకుంది.

దీంతో, మూడో సెట్ ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఓ దశలో 3-3 తో సమానంగా ఉన్న సమయంలో, సెరీనా మూడు బ్రేక్ పాయింట్లు సేవ్ చేసుకుని మ్యాచ్ పై పట్టు సాధించి, ఆపై ఆ సెట్ ను కైవసం చేసుకుంది. కాగా, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తీసుకున్న గ్యాప్ అనంతరం సెరీనా తొలిసారి రాకెట్ పట్టుకుంది. ఇప్పటికే 7 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెరీనా విజయం సాధించింది. 24వ గ్రాండ్ స్లామ్ ను సాధించేందుకు సెరీనా ఉవ్విళ్లూరుతుండటం గమనార్హం.  
Australian openpre-quatrers

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more