చిరూ .. కొరటాల ప్రాజెక్టుపై పుకార్లకు సమాధానం

21-01-2019 Mon 17:11 | Entertainment
  • చిరంజీవితో కొరటాల సినిమా వుంది
  •  ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి
  • ఆల్రెడీ స్క్రిప్ట్ ను లాక్ చేశాము        
ప్రస్తుతం చిరంజీవి 'సైరా' సినిమా చేస్తున్నారు .. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశం వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉండనుంది. అయితే కథ ఇంకా ఫైనలైజ్ కాలేదనీ .. అసలు ప్రాజెక్టే ఆగిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించనున్న మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ .. కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా ఒక ప్రకటన చేశారు.

ఈ సినిమా ఆగిపోయిందంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. స్క్రిప్ట్ లాక్ అయింది .. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అనుకున్న ప్రకారమే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. 'సైరా' షూటింగ్ పూర్తయిన తరువాత ఈ సినిమా విషయంలో మరింత స్పష్టతను ఇవ్వగలము" అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నయనతారనుగానీ .. అనుష్కను గాని కథానాయికగా ఎంచుకునే అవకాశాలు వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.
chiranjeevikoratala

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more