రోబో 2.ఓ సినిమాకు అరుదైన గౌరవం.. గోల్డెన్ రీల్ అవార్డుకు నామినేట్!

20-01-2019 Sun 11:13 | Entertainment
  • వివరాలను వెల్లడించిన రసూల్ పోకుట్టి
  • బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో నామినేట్
  • సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శంకర్
సూపర్ స్టార్ రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో  శంకర్ రోబో 2.ఓ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. తాజాగా రోబో 2.ఓ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. రోబో 2.ఓ గోల్డెన్ రీల్ అవార్డుకు నామినేట్ అయినట్లు ఈ సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా పనిచేసిన రసూల్ పోకుట్టి తెలిపారు.

‘బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌’ విభాగంలో రోబోకు ఈ గుర్తింపు దక్కిందన్నారు. ప్రఖ్యాత మోషన్ పిక్చర్‌ సౌండ్‌ ఎడిటర్స్‌(ఎంపీఎస్‌ఈ) ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా ఫిబ్రవరి 17న ఈ వేడుకలు జరుగుతాయి. 2.ఓ తో పాటు మరెన్నో అంతర్జాతీయ చిత్రాలు వేర్వేరు విభాగాల్లో అవార్డులకు నామినేట్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సౌండ్‌ ఎడిటింగ్‌ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలను ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. 3డీ ఫార్మెట్‌లో 4డీ ఎస్‌ఎల్‌ఆర్‌ సౌండ్‌సిస్టంలో రోబో 2.ఓ సినిమాను శంకర్ తెరకెక్కించారు.
BollywoodTollywoodshankarrobo 2.ogolden reelawardnomination

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more