'ఆర్ ఎక్స్ 100' హీరో జోడీగా మలయాళ బ్యూటీ

19-01-2019 Sat 16:03 | Entertainment
  • అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ
  • ఒంగోలులో జరుగుతోన్న షూటింగ్
  • కథానాయికగా అనఘ మరుతోర
లవ్ .. అండ్ యాక్షన్ కలిసిన ఒక చిన్న సినిమాగానే 'ఆర్ ఎక్స్ 100' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాంటి ఈ సినిమా కంటెంట్ తో యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. అనూహ్యమైన రీతిలో భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమాతో హీరో కార్తికేయ ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. ఆయన తాజా చిత్రం అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతోంది.

రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఒంగోలులో మొదలైంది. ఈ సినిమాలో కథానాయిక ఎవరనే ఆసక్తి యూత్ లో కలిగింది. కథానాయిక పాత్ర కోసం మలయాళ ముద్దుగుమ్మ 'అనఘ మరుతోర'ను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. క్రితం  ఏడాది తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ అమ్మాయి మంచి డాన్సర్ అని తెలుస్తోంది. పాయల్ రాజ్ పుత్ మాదిరిగానే ఈ అమ్మాయి కూడా మంచి మార్కులు కొట్టేస్తుందేమో చూడాలి. 
karthikeyaanagha

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more