రైతుగా ట్రాక్టర్ నడుపుతూ మహేశ్ బాబు .. పొల్లాచ్చిలో భారీ ఫైట్

19-01-2019 Sat 15:26 | Entertainment
  • మహేశ్ 25వ మూవీగా 'మహర్షి'
  • పొల్లాచ్చిలో భారీ ఫైట్ సీన్ 
  • నాయికగా పూజా హెగ్డే    
మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మహేశ్ బాబు మహా శ్రీమంతుడిగానే కాదు .. ఓ సాధారణ రైతుగాను కనిపించనున్నాడు. విలేజ్ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలను ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన విలేజ్ సెట్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోంది.

మహేశ్ బాబు రైతు లుక్ తో ట్రాక్టర్ తో పొలం దున్నుతూ వుండే సన్నివేశంతో పాటు, 60 ట్రాక్టర్లతో .. 30 నాగళ్లతో అక్కడ ఒక భారీ ఫైట్ సీన్ ను ప్లాన్ చేశారట. అక్కడ చిత్రీకరించే ఈ సన్నివేశాలు సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. తన స్నేహితుడి కోసం ఇండియా వచ్చిన హీరో .. వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కథలో ప్రధానాంశంగా కనిపిస్తుందని చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, పూజా హెగ్డే కథానాయికగా కనువిందు చేయనుంది.
Mahesh Babupooja hegde

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more