మెగా హీరో మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్

17-01-2019 Thu 14:18 | Entertainment
  • బాక్సింగ్ కోచ్ గా వరుణ్ తేజ్
  • వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగ్
  • డిఫరెంట్ గా డిజైన్ చేసిన పాత్రలో అర్జున్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేసిన 'ఎఫ్ 2' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమా తరువాత కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సింగ్ కోచ్ గా కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన శిక్షణ తీసుకునే పనిలో ఆయన బిజీగా వున్నాడు.

అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రకోసం యాక్షన్ కింగ్ అర్జున్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో అర్జున్ తమిళ - తెలుగు భాషల్లో విలన్ గాను మెప్పిస్తొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్జున్ రోల్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారట. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. కథానాయిక ఎంపిక ప్రక్రియ పూర్తికావలసి వుంది.
varn tejarjun

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more