ఎన్టీఆర్ నివాళి కార్యక్రమానికి గైర్హాజరైన టీటీడీపీ ఎమ్మెల్యే

17-01-2019 Thu 12:21 | Telangana
  • ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  • ఎన్టీఆర్ ఘాట్ లో నివాళి అర్పించిన టీడీపీ నేతలు
  • పంచాయతీ ఎన్నికల నామినేషన్లతో బిజీగా ఉన్నానన్న సండ్ర
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో టీటీడీపీ నేతలు నివాళి అర్పించారు. అయితే, ఈ కార్యక్రమానికి సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గైర్హాజరయ్యారు. టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవగా... వారిలో ఒకరు కార్యక్రమానికి రాకపోవడంపై ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై సండ్ర స్పందిస్తూ, పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వల్ల తాను హైదరాబాదుకు రాలేదని చెప్పారు. అంతకు మించి మరే ఉద్దేశం లేదని తెలిపారు. మరోవైపు, టీఆర్ఎస్ లోకి వెళ్లే యోచనలో సండ్ర ఉన్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ntrtTelugudesamsandra

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more