'ఏబీసీడీ'పైనే అల్లు శిరీశ్ ఆశలు

14-01-2019 Mon 15:58 | Entertainment
  • మలయాళంలో హిట్ కొట్టిన 'ఏబీసీడీ'
  • తెలుగులో రీమేక్ చేస్తోన్న సంజీవ్ రెడ్డి
  • మార్చి 1వ తేదీన విడుదల      
అల్లు శిరీశ్ కథానాయకుడిగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో 'ఏబీసీడీ' సినిమా రూపొందింది. మధుర శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాను మార్చి 1వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన 'ఏబీసీడీ' సినిమాకి ఇది రీమేక్. మలయాళ సినిమా మంచి వసూళ్లను సాధించి విజయాన్ని అందుకుంది. దుల్కర్ కెరియర్ కి ఈ సినిమా ఎంతో హెల్ప్ అయింది కూడా. అందువలన అదే టైటిల్ తో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో అల్లు శిరీశ్ వున్నాడు. ఆయన ఆశించిన సక్సెస్ ఈ సినిమాతో దొరుకుతుందేమో చూడాలి. ఈ సినిమాలో శిరీశ్ జోడీగా రుక్సార్ థిల్లాన్ కనిపించనుంది. ఆమె కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ ఇద్దరికీ ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి. 
allu sirishrukshar

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more