తేజ సినిమా టైటిల్ చెప్పేసిన కాజల్!

04-01-2019 Fri 15:13 | Entertainment
  • తేజ దర్శకత్వంలో కాజల్ 
  • కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ 
  • మార్చిలో సినిమా విడుదల     
తేజ దర్శకత్వంలో కాజల్ ఒక సినిమా చేస్తోంది. ఇది నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమా .. హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్నాడు. ఈ సినిమాకి 'సీత' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే దర్శక నిర్మాతలు అధికారికంగా టైటిల్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తిరుపతిలోని ఒక కార్యక్రమానికి వెళ్లిన కాజల్, ఈ సినిమాకి 'సీత' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా చెప్పేసింది.

ఇక ఈ సినిమాను మార్చిలో విడుదల చేసేదిశగా పనులు జరుగుతున్నట్టుగా కూడా చెప్పేసింది. ఇంతవరకూ తాను చేసిన పాత్రలకు .. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంది. తన పాత్ర అందరికీ నచ్చుతుందనీ .. తనకి మరింత మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది. టైటిల్ విషయాన్ని .. రిలీజ్ సమయాన్ని ఉత్సాహంగా కాజల్ చెప్పేయడం, దర్శక నిర్మాతలకు కాస్త ఇబ్బందిని కలిగించే విషయమేనని చెప్పాలి. 
kajalbellamkonda

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more