కేసీఆర్ కి రాజకీయ జీవితాన్నిచ్చింది టీడీపీ కాదా?: సీఎం చంద్రబాబు

30-12-2018 Sun 14:15 | Both States
  • కేసీఆర్ ఎక్కడి నుంచైనా ఊడిపడ్డారా?
  • నా దగ్గర కేసీఆర్ మంత్రిగా పని చేయలేదా?
  • వచ్చే ఎన్నికల్లో మోదీ, వైసీపీ, మీరు కలిసి పోటీ చేయండి
'కేసీఆర్ ఎక్కడి నుంచైనా ఊడిపడ్డారా? కేసీఆర్ కి రాజకీయ జీవితాన్నిచ్చింది టీడీపీ కాదా? నా దగ్గర కేసీఆర్ మంత్రిగా పని చేయలేదా?' అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేనేదో అవకాశవాదినని మాట్లాడతాడు. నువ్వు ఉద్యమం పెట్టి.. 2004లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నువ్వు ఎందుకు పోటీ   చేశావు? అప్పుడు మిమ్మల్ని తిరస్కరించలేదా?

తర్వాత 2009లో టీడీపీతో సీట్లు ఎడ్జస్ట్ చేసుకోలేదా? నేను ఇవ్వనని ఆ రోజున చెప్పాను. ‘నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు వద్దు’ అని చెప్పాను. ‘ఎన్ని సీట్లిస్తే అన్ని సీట్లు తీసుకుంటానంటే 44 సీట్లిస్తే పది గెలిచారు. ఇది వాస్తవం కాదా? ఎవరిది అవకాశవాద రాజకీయం? తెలంగాణ ఇస్తే పార్టీని కలిపేస్తానని కాంగ్రెస్ తో చెప్పావు! ఏం చేశారు? ఇప్పుడు వాళ్లు (కాంగ్రెస్) ఇడియట్స్ అయిపోయారు’ అని కేసీఆర్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు.

‘వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీ, వైఎస్సార్ కాంగ్రెస్, మీరు కలిసి పోటీ చేయండి. మీకు ఎవరు అడ్డమున్నారు? పోటీ చేస్తే ప్రజలే చెబుతారు. ఎందుకీ, ముసుగులో గుద్దులాట?’ అని ప్రశ్నించారు. 
KCRChandrababuCongressTRSTelugudesam

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more