ఎన్టీఆర్ బయోపిక్ కి పనిచేయడం నా అదృష్టం: రచయిత బుర్రా సాయిమాధవ్

29-12-2018 Sat 17:05 | Entertainment
  • ఎన్టీఆర్ మహానుభావుడు 
  •  బాలకృష్ణగారికి డైలాగ్స్ రాయడం అదృష్టం
  • బాలకృష్ణగారు మాత్రమే న్యాయం చేయగలరు       
నందమూరి అభిమానులంతా ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగమైన 'కథానాయకుడు' జనవరి 9వ తేదీన .. రెండవభాగమైన 'మహానాయకుడు' ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలకి సంభాషణల రచయితగా బుర్రా సాయిమాధవ్ పనిచేశారు.

తాజాగా ఆయన ఈ బయోపిక్ ను గురించి ప్రస్తావిస్తూ .. "ఎన్టీఆర్ బయోపిక్ లో ఉన్నది ఉన్నట్టుగా తీయడానికి .. నిజాలు చెప్పడానికి మా వంతు కృషి చేశాము. ఎవరినీ కించపరిచే ఉద్దేశం మీకు ఎక్కడా కనిపించదు .. అందరినీ గౌరవించేలానే ఈ కథ కొనసాగుతుంది. ప్రతి పాత్రకు సంబంధించిన సంభాషణలను ఎంతో ఆనందిస్తూ.. ఆస్వాదిస్తూ రాశాను. ఎన్టీఆర్ గారికి ఎంత గొప్ప చరిత్ర వుందో .. అంతే గొప్పగా ఈ సినిమా మేకింగ్ ఉంటుంది. ఎన్టీఆర్ వంటి మహానుభావుడి చరిత్రకు సంబంధించిన సినిమాకు పనిచేయడం .. బాలకృష్ణగారికి మాటలు రాయడం నా అదృష్టం. ఎన్టీఆర్ పాత్రకి బాలకృష్ణ మినహా మరెవరూ న్యాయం చేయలేరు" అని ఆయన అన్నారు. 
balakrishna

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more