కేటీఆర్ జీ.. కుంభమేళాకు రండి.. స్వయంగా ఆహ్వానించిన యూపీ ప్రభుత్వం!

29-12-2018 Sat 13:30 | Both States
  • ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో కుంభమేళా
  • కేటీఆర్ ను కలుసుకున్న యూపీ మంత్రి సతీశ్
  • సానుకూలంగా స్పందించిన టీఆర్ఎస్ నేత
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అరుదైన ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో 2019 జనవరి 15 నుంచి మార్చి 4 వరకూ జరగనున్న కుంభమేళాకు రావాల్సిందిగా కేటీఆర్ ను యూపీ ప్రభుత్వం కోరింది.

ఈరోజు కేటీఆర్ ను కలుసుకున్న యూపీ మౌలికవసతులు, పరిశ్రమల మంత్రి సతీశ్ మహానా కుంభమేళాకు రావాల్సిందిగా స్వయంగా వచ్చి ఆహ్వానించారు. కాగా, ఈ విజ్ఞప్తికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

TelanganaKTRUttar Pradeshkumbhmelaallahabadminister satish

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more