స్పానిష్ మూవీ రీమేక్ లో అడవి శేష్

28-12-2018 Fri 18:05 | Entertainment
  • 'టూ స్టేట్స్' రీమేక్ లో బిజీ 
  • 'గూఢచారి 2'కి సన్నాహాలు 
  • సెట్స్ పై క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ      
'క్షణం'.. 'గూఢచారి' వంటి సినిమాలతో అడవి శేష్ కథానాయకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రస్తుతం 'టూ స్టేట్స్' రీమేక్ లో చేస్తోన్న ఆయన, ఆ తరువాత 'గూఢచారి 2' చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ రెండు సినిమాల మధ్య ఆయన మరో ప్రాజెక్టు చేస్తున్నాడనేది తాజా సమాచారం.

ఒక స్పానిష్ సినిమా రీమేక్ లో ఆయన నటిస్తున్నాడట. 'ది ఇన్విజిబుల్ గెస్ట్' అనే క్రైమ్ థ్రిల్లర్ రీమేక్ లో ఆయన కథానాయకుడిగా చేస్తున్నాడు. రాంజీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అడవి శేష్ సరసన కథానాయికగా లావణ్య త్రిపాఠి చేస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగును పూర్తి చేసినట్టుగా సమాచారం. మాజీ ప్రియురాలి హత్యకేసులో నిందితుడైన బిజినెస్ మేన్ గా ఇందులో అడవి శేష్ కనిపిస్తాడని అంటున్నారు. పీవీపీ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 
adivi sheshlavanya

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more