‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుక.. చిరంజీవి, రామ్ చరణ్ లకు ఘనస్వాగతం

27-12-2018 Thu 20:48 | Entertainment
  • యూసుఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో వేడుక
  • బోయపాటి దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’
  • త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ హాజరు 
ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. హీరో రామ్ చరణ్, కైరా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈ సాయంకాలం హైదరాబాద్, యూసుఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు రామ్ చరణ్, కొద్ది సేపటి తర్వాత మెగాస్టార్ చిరంజీవి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘మెగా’ హీరోలకు అభిమానులు ఈలలు, చప్పట్లతో స్వాగతం పలికారు. కాగా, ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు.
vinaya vidheya ramaKTRChiranjeeviramcharan

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more