నా గెలుపును డబ్బుతో కొనాలని కేసీఆర్ ప్రయత్నించారు: భట్టి విక్రమార్క
- ఎన్నికలను కేసీఆర్ కమర్షియల్ గా మార్చారు
- డబ్బు లేకపోతే మంచివాళ్లు పోటీ చేసే పరిస్థితి లేదు
- తెలంగాణ ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయి
‘నా గెలుపును డబ్బుతో కొనాలని కేసీఆర్ ప్రయత్నించారు’ అని ఆరోపించిన ఆయన, తెలంగాణ రాష్ట్రం కొంతమంది చేతుల్లో నలిగిపోతోందని, దానిని ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తామని అన్నారు.