సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

08-12-2018 Sat 07:54 | Entertainment
  • రాయ్ లక్ష్మికి బోర్ కొట్టేసిందట 
  • ఎన్టీఆర్ బయోపిక్ లో రాఘవేంద్రరావు
  • 'సాహో' యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ
*  సినిమాల్లో తనకు ఇటీవల బోర్ కొట్టేసిందని అంటోంది ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి. 'వరుసగా అన్నీ ఒకే తరహా సినిమాలు చేసి చేసీ బోర్ కొట్టేసింది. చిరాకు వచ్చేసింది. అందుకే ఇప్పుడు డిఫరెంట్ గా ఉంటేనే ఒప్పుకుంటున్నాను' అని చెప్పింది.
*  క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు'లో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు పాత్రను కూడా చూపిస్తున్నారు. ఈ పాత్రలో రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి నటిస్తున్నాడట.
*  ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' చిత్రం మూడో షెడ్యూల్ పూర్తయింది. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించారు.  
RaiLakshmiBalakrishnaPrabhas

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more