ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రాసిందే లగడపాటి సర్వే: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

07-12-2018 Fri 21:57 | Telangana
  • కూటమికి అనుకూలంగా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయి
  • లగడపాటిని టీడీపీ వాళ్లు భుజాలకు ఎత్తుకున్నారు
  • లగడపాటి తన క్రెడిబులిటీ పోగొట్టుకున్నారు
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రాసిన సర్వేనే లగడపాటి సర్వే అని, ఇది వాస్తవమని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాకూటమికి అనుకూలంగా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయని విమర్శించారు. లగడపాటిని టీడీపీ వాళ్లు భుజాలకు ఎత్తుకుని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో లగడపాటి సర్వే సక్సెస్ కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. టీడీపీని, కాంగ్రెస్ పార్టీని నమ్మి ఈ సర్వే ఇచ్చిన లగడపాటి తన క్రెడిబులిటీ పోగొట్టుకున్నారని అన్నారు.

తెలంగాణలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, హంగ్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ కానీ, ప్రజా కూటమి కానీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని చెప్పిన ఆయన, ఈ ఎన్నికల్లో పది సీట్లలో తాము గెలవబోతున్నామని ధీమాగా చెప్పారు. 
TelanganabjpVishnu Vardhan Reddy

More Telugu News

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08
..more