'ఎఫ్ 2'లో గెస్ట్ రోల్ చేసిన అనసూయ

07-12-2018 Fri 11:35 | Entertainment
  • అనిల్ రావిపూడి నుంచి 'ఎఫ్ 2'
  • నాన్ స్టాప్ నవ్వులతో సాగే కథ 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా దర్శకుడు అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమా చేశాడు. ఒక్క యాక్షన్ సీన్ కూడా లేకుండగా పూర్తి వినోదభరితంగా ఈసారి ఆయన ఈ సినిమాను రూపొందించాడు. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, అనసూయ ఒక స్పెషల్ సాంగ్ లో మెరవనుందనే వార్తలు వచ్చాయి.

అయితే ఈ సినిమాలో ఆమె కేవలం స్పెషల్ సాంగ్ లో మెరవడమే కాదు .. ముఖ్యమైన గెస్టు రోల్ కూడా చేసిందట. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. పాత్రతో ముడిపడిన స్పెషల్ సాంగ్స్ కి మాత్రమే ప్రాముఖ్యతనిస్తానని గతంలోనే అనసూయ చెప్పింది. ఈ సినిమాలో మంచి రోల్ తో పాటు స్పెషల్ సాంగ్ కూడా ఉండటంతోనే ఆమె అంగీకరించిందట.

ఇక ఈ స్పెషల్ సాంగ్ లో ఆమెతో పాటు వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కలిసి స్టెప్పులు వేయనుండటం విశేషం. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 
venkateshtamannahvarunmehreen

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more