గుత్తా జ్వాల పేరు గల్లంతు... ఓటేసేందుకు వచ్చి ఉసూరుమంటూ వెనక్కి!

07-12-2018 Fri 09:28 | Both States
  • బంజారాహిల్స్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన గుత్తా జ్వాల
  • ఓటర్ల జాబితాలో పేరు లేదని చెప్పిన అధికారులు
  • గత ఎన్నికల్లో ఓటు వేశానన్న జ్వాల
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేరు ఓటర్ల జాబితాలో గల్లంతైంది. ఈ ఉదయం బంజారాహిల్స్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి ఆమె రాగా, జాబితాలో పేరు లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఆమె ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో తాను ఇక్కడే ఓటు వేశానని, ఇప్పుడు ఎందుకు లేదో, ఏ కారణంతో తన పేరును తొలగించారో తెలియదని ఆమె వ్యాఖ్యానించింది.

కాగా, బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 12లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పనిచేయకపోవడంతో పోలింగ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి రెండు గంటల వ్యవధిలో తెలంగాణలో 10 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే స్పందిస్తున్నామని, ఈవీఎంలు పనిచేయడం లేదని ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలకు కొత్త ఈవీఎంలను, సాంకేతిక నిపుణులను పంపించామని అధికారులు వెల్లడించారు.
Gutta JwalaVoteElections

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more